నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ్‌ర్మేషన్ టెక్నాలజీ–ఎన్ఈఎల్ఐటీలో పీజీ డిప్లొమా కోర్సులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ్‌ర్మేషన్ టెక్నాలజీ–ఎన్ఈఎల్ఐటీ పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీయల్ ఆటోమెషిన్ సిస్టమ్ కోర్సులు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మార్చి 16, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.nielit.gov.in/calicut