నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ లో పీజీడీఆర్డీఎం కోర్సులు
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(రాజేంద్రనగర్, హైదరాబాద్) అందిస్తున్న పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్(పీజీడీఆర్డీఎం)
కాలవ్యవధి :ఏడాది.
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్–రూరల్ మేనేజ్మెంట్(పీజీడీఎం–ఆర్ఎం)
కాలవ్యవధి:రెండేళ్లు
అర్హతలు: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు 45 శాతం మార్కులు రావాలి.
ఎంపిక విధానం: 2019–20 క్యాట్/గ్జాట్/మాట్/సీమాట్/ఏటీఎంఏ/జీమాట్ స్కోరు లేదా ఎన్ఐఆర్డీపీఆర్ అఖిల భారత స్థాయిలో నిర్వహించే టెస్ట్(ఆన్లైన్)లో స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంట ర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.400/, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.200/
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 10, 2020
ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 19, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nirdpr.org.in