నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా) –2020
న్యూఢిల్లీలోని ది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీఓఏ) 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)–2020
అర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ లేదా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా డిప్లొమా ఉత్తీర్ణత
ఎంపిక విధానం: రెండు దశల ప్రవేశ పరీక్షలలో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 3800/, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ. 1700/
దరఖాస్తులకు చివరితేది: మార్చి 16, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://nata.in