నైపర్ జేఈఈ–2021 మాస్టర్స్, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది మే 8..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంగణాల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నైపర్–జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్–2021) నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సును అందిస్తున్న ప్రాంగణాలు: నైపర్ అహ్మదాబాద్, గువహటి, హజిపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్ నగర్.
మాస్టర్స్ డిగ్రీ:
అర్హత: కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. జీప్యాట్/ గేట్/నెట్ పరీక్షల్లో అర్హత సాధించాలి.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
నైపర్ జేఈఈ పరీక్ష తేది: 05.06.2021
ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.05.2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.niperhyd.ac.in