Skip to main content

నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ లో యూజీ అండ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు

నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ లో యూజీ అండ్ ఇంటిగ్రేటెడ్డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) అండ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు
అర్హత:
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా డిప్లొమా ఉత్తీర్ణత
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, షార్ట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nmims.edu or www.npat.in  

Photo Stories