Skip to main content

నార్మ్ హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఐకార్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్(నార్మ్), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా.. డిప్లొమా ఇన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్(డీటీఎంఏ)-2021 డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అర్హత: అగ్రికల్చర్ సెన్సైస్/సోషల్ సెన్సైస్/ఫిజికల్ సెన్సైస్/మేనేజ్‌మెంట్/లైఫ్ సెన్సైస్/ఇంజనీరింగ్/లా సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 15, 2021 .

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.naarm.org.in

Photo Stories