మనూలో రెగ్యులర్ యూజీ, పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..
హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అడ్మిషన్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు..
యూజీ ప్రోగ్రామ్‌లు: బీఈడీ అండ్ బీటెక్(కంప్యూటర్ సైన్స్).
పీజీ ప్రోగ్రామ్‌లు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్(కంప్యూటర్ సైన్స్), ఎంఈడీ.
ప్రొఫెషనల్ డిప్లొమా:డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్,పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్(సివిల్,కంప్యూటర్ సైన్స్ తదితరాలు).
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు: ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ తదితరాలు.
ఎంపిక విధానం: అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021.
మెరిట్ ద్వారా అడ్మిషన్..
పీజీ ప్రోగ్రామ్‌లు: ఉర్దూ, ఇంగ్లిష్,హిందీ,అరబిక్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ తదితరాలు.
యూజీ ప్రోగ్రామ్‌లు: బీఏ, బీఏ(ఆనర్స్), బీకాం, బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ(ఎంపీసీఎస్), బీఎస్సీ(బీజెడ్‌సీ).
బ్రిడ్జ్ కోర్సులు: మదర్సా నుంచి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు(బీకాం/బీఎస్సీ).
బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సులు: మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ(ఎంఐటీ), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(ఎంఎల్‌టీ).
లేటరల్ ఎంట్రీ: బీటెక్ అండ్ పాలిటెక్నిక్స్.
పార్ట్‌టైం డిప్లొమా కోర్సులు: ఉర్దూ, హిందీ, అరబిక్, పర్షియన్ అండ్ ఇస్లామిక్ స్టడీస్ తదితరాలు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.09.2021.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://manuu.edu.in