మనిపూర్ యూనివర్సిటీలో ఎమ్‌బీఏ ప్రవేశాలు
మనిపూర్ యూనివర్సిటీ... ఎమ్‌బీఏ ప్రవేశాలకు 2020–21 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: ఎమ్‌బీఏ
అర్హతలు:
దరఖాస్తు రుసుము:
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: www.manipuruniv.ac.in
కోర్సు: ఎమ్‌బీఏ
అర్హతలు:
- ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
- క్యాట్/మ్యాట్/సీమ్యాట్/క్సాట్/జీమ్యాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంక్ సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులు: రూ. 800/–
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు: రూ. 500/–
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: www.manipuruniv.ac.in