Skip to main content

మలబార్ క్యాన్సర్ సెంటర్‌లో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు

కేరళలోని ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ సెన్సైస్ అండ్ రీసెర్చ్, మలబార్ క్యాన్సర్ సెంటర్ ... 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి 2020-21 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం సీట్ల సంఖ్య: 40
అర్హతలు:
సంబంధిత స్పెషలైజేషన్లో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు రుసుము: రూ. 800/-
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 30, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి:
http://www.mcc.kerala.gov.in/INSeR/Prospectus_BScNursing2020_21.pdf

Photo Stories