Skip to main content

మ‌హాత్మ గాంధీ కాశీ విద్యాపీఠం వార‌ణాసీలో యూజీ, పీజీ, డిప్లొమా అండ్ ఎంఫిల్ కోర్సులు

మ‌హాత్మ గాంధీ కాశీ విద్యాపీఠం వార‌ణాసీలో యూజీ, పీజీ, డిప్లొమా అండ్ ఎంఫిల్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
యూజీ,పీజీ, డిప్లొమా అండ్ ఎంఫిల్ కోర్సులు
అర్హ‌త‌:
యూజీ కోర్సుల‌కు ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా పీజీ కోర్స‌లకు బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా ఎంఫిల్ కోర్స‌లకు మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 11, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://entrance.mgkvp.online/

Photo Stories