Skip to main content

కేయూలో దూరవిద్య 2020- 21 యూజీ, పీజీ ప్రవేశాలు

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ (కేయూ)కి చెందిన స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్(ఎస్‌డీఎల్‌సీఏ).. 2020-21 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
యూజీ ప్రోగ్రామ్‌లు: బీఏ, బీకామ్, బీకామ్ కంప్యూటర్, బీఎల్‌ఐఎస్సీ, బీబీఏ.
పీజీ ప్రోగ్రామ్‌లు: ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ తదితరాలు), ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.sdlceku.co.in/

Photo Stories