జీఆర్‌ఎస్‌ఈ- జీఎంఈ/టీఎంఈ ట్రెయినింగ్ కోర్సుల్లో ప్రవేశాలు
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ) మార్చి-2021 సెషన్‌కు జీఎంఈ/టీఎంఈ ప్రీ-సీ ట్రెయినింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు వ్యవధి: ఏడాది
సీట్ల సంఖ్య: 50
అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్/మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్/నావల్ ఆర్కిటెక్చర్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.03.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇన్‌ఛార్జ్(టీటీసీ), జీఆర్‌ఎస్‌ఈ లిమిటెడ్, 5, డీఆర్.ఆర్.ఎన్. ఠాగూర్ రోడ్ (నియర్ డన్‌లాప్ బ్రిడ్జ్), కోల్‌కతా-700056 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 18, 2021.
కోర్సు ప్రారంభం: మార్చి 1, 2021 .
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.dgshipping.gov.in