జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2020 నోటిఫికేషన్
ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జేఈఈ అడ్వాన్స్‌డ్‌నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2020
అర్హత:ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణతతోపాటు, జేఈఈ (మెయిన్)కి అర్హత సాధించిన వారు.
వయసు: 22 ఏళ్లు మించి ఉండకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 06, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jeeadv.ac.in/