జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్) -2021 నోటిఫికేషన్
ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌వంటి టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీజీ, పీహెచ్‌డీ జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్)- 2021 నోటిఫికేషన్ విడుదలైంది. జెస్ట్‌లో అర్హత సాధించడం ద్వారా 40 ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, కంప్యూటేషనల్ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
వివరాలు:
కోర్సులు - అర్హతలు:
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు ఎమ్మెస్సీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్/నాలుగేళ్ల బీఎస్సీ అర్హతలుగా ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: జనవరి 11, 2021.
జెస్ట్ పరీక్ష తేది: ఏప్రిల్ 11, 2021.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.150. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.jest.org.in/joint-entrance-screening-test
కోర్సులు - అర్హతలు:
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు ఎమ్మెస్సీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్/నాలుగేళ్ల బీఎస్సీ అర్హతలుగా ఉన్నాయి.
- పీహెచ్‌డీ ఇన్ ఫిజిక్స్: అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ను ప్రాథమిక అర్హతగా పరిగణిస్తున్నాయి. దీంతోపాటు కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు అప్లయిడ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ హోల్డర్లకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆ వివరాలు..
- ఐఐఏ: ఎమ్మెస్సీ ఇన్ మ్యాథ్స్/అప్లయిడ్ ఫిజిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్.
- ఐఐఎస్‌సీ, ఐఎంఎసీ, ఐసీటీఎస్-టీఐఎఫ్‌ఆర్, ఐయూసీఏఏ, జేఎన్‌సీఏఎస్‌ఆర్, ఎన్‌సీఆర్‌ఏ-టీఐఎఫ్‌ఆర్, టీఐఎఫ్‌ఆర్-టీసీఐఎస్, ఆర్‌ఆర్‌ఐ, ఐఐఎస్‌ఈఆర్ మొహలీ, ఐఐఎస్‌ఈఆర్ పుణె, ఐఐఎస్‌ఈఆర్ తిరువనంతపురం: బీఈ/బీటెక్ అర్హతగా ఉంది.
- ఐయూసీఏఏ: ఎమ్మెస్సీ ఇన్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ఆస్ట్రోనమీ/అప్లయిడ్ మ్యాథమెటిక్స్.
- ఐపీఆర్: ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ లేదా అప్లయిడ్ ఫిజిక్స్.
- ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్: ఎమ్మెస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ/అప్లయిడ్ మ్యాథమెటిక్స్ /బయోఫిజిక్స్/బయోకెమిస్ట్రీ.
- టీఐఎఫ్‌ఆర్: బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్;
- ఎన్‌ఐఎస్‌ఈఆర్: ఎంఈ/ఎంటెక్ ఇన్ అప్లయిడ్ ఫిజిక్స్;
- థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ (ఐఎంఎస్‌సీ): ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, అనుబంధ విభాగాలు.
- పీహెచ్‌డీ ఇన్ న్యూరోసైన్స్ (ఎన్‌బీఆర్‌సీ): ఎమ్మెస్సీ ఫిజిక్స్/మ్యాథమెటిక్స్, బీఈ/బీటెక్/ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్.
- పీహెచ్‌డీ ఇన్ కంప్యుటేషనల్ బయాలజీ (ఐఎంఎస్‌సీ): ఏదైనా ఇంజనీరింగ్ లేదా సైన్స్ స్పెషలైజేషన్‌తో ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ. మ్యాథ్స్ స్కిల్స్‌తోపాటు బయలాజికల్ ప్రాబ్లమ్స్‌పై ఆసక్తి ఉండాలి.
- ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంటెక్-పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (ఫిజిక్స్):
- ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్: బీఎస్సీ(ఫిజిక్స్/మ్యాథ్స్); -ఐఎంఎస్‌సీ: బీఎస్సీ(ఫిజిక్స్); -ఐఐఏ: బీఎస్సీ(ఫిజిక్స్/మ్యాథ్స్)/బీఈ/బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్;
- ఎన్‌ఐఎస్‌ఈఆర్: బీఎస్సీ(ఫిజిక్స్)/ఫస్ట్ క్లాస్‌తో బీఈ లేదా బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్; ఐఐఎస్‌ఈఆర్-పుణె, ఐసీటీఎస్-టీఐఎఫ్‌ఆర్,ఎన్‌సీఆర్‌ఏ-టీఐఎఫ్‌ఆర్, టీఐఎఫ్‌ఆర్- టీసీఐఎస్: బీఎస్సీ ఫిజిక్స్;
- బోస్ ఇన్‌స్టిట్యూట్-ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ: బీఎస్సీ(ఫిజిక్స్/ మ్యాథ్స్)/బీఈ/బీటెక్.
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ఇన్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్(ఐఎంఎస్‌సీ): బీఎస్సీ/బీఈ/బీటెక్/ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్, అనుబంధ స్పెషలైజేషన్లు. అభ్యర్థికి మ్యాథమెటికల్ యాస్పెక్ట్స్, కంప్యూటర్ సైన్స్ పట్ల ఆసక్తి ఉండాలి.
- ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్‌డీ(ఐఐఏ): ఎమ్మెస్సీ(ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్)/పోస్ట్- బీఎస్సీ(హానర్స్) ఇన్ ఆప్టిక్స్ అండ్ ఆప్టోఎలక్ట్రానిక్స్/రోడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఐఐఎస్‌ఈఆర్, తిరువనంతపురం: బీఎస్సీ(ఫిజిక్స్) లేదా ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఈ/బీటెక్.
- ఎమ్మెస్సీ(హెచ్‌ఆర్‌ఐ): బీఎస్సీ(ఫిజిక్స్) లేదా ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఈ/బీటెక్. హెచ్‌ఆర్‌ఐ 2017 నుంచి ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ స్థానంలో ఎమ్మెస్సీ(ఫిజిక్స్) ప్రోగ్రామ్‌ను ఆఫర్‌చేస్తోంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: జనవరి 11, 2021.
జెస్ట్ పరీక్ష తేది: ఏప్రిల్ 11, 2021.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.150. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.jest.org.in/joint-entrance-screening-test