జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్)–2021 నోటిఫికేషన్
ఐఐటీల్లో ఎంఎస్సీ, ఎంఎస్సీ–పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్(జామ్)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ఈ పరీక్షను నిర్వహించనుంది.
వివరాలు:
పరీక్ష: జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్)–2021
కోర్సులు: ఎంఎస్సీ(రెండేళ్లు), మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్(రెండేళ్లు), జాయింట్ ఎంఎస్సీ– పీహెచ్‌డీ, ఎంఎస్సీ పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ, ఇతర పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్.
టెస్ట్ పేపర్స్: బయోటెక్నాలజీ, మ్యాథమెటి కల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబం« దిత బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 10, 2020.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 15, 2020.
రాత పరీక్ష: ఫిబ్రవరి 14, 2021.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://jam.iisc.ac.in/