జామియా హమ్‌దర్ద్‌లో వివిధ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు
న్యూఢిల్లీలోని జామియా హమ్‌దర్ద్... వివిధ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు 2020–21 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: ఎంబీఏలో ఇంటర్‌నేషనల్ బిజినెస్, ఎక్స్‌పోర్ట్– ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్సూరెన్స్, ఫార్మాక్యుటికల్ మేనేజ్‌మెంట్ కోర్సులు
అర్హతలు:బీబీఏ/బీకామ్/బీఎమ్‌ఏ/బీఏ/బీబీఏ/బీఎస్సీ/బీఫామ్/బీటెక్/బీఈ/బీసీఏ/ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీ/సైన్స్/మెడికల్/ఆర్ట్స్/ కామర్స్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 31, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://jamiahamdard.edu/