Skip to main content

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ కోర్సులు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఎన్‌ఎస్టీ)లో పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
పీహెచ్‌డీ కోర్సులు
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌/సీఎస్‌ఐఆర్‌/యూజీసీ–నెట్‌/జెస్ట్‌/జేఆర్‌ఎఫ్‌/జీప్యాట్‌ స్కోరు సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 295/, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు రూ. 295/.
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 10, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iisermohali.ac.in/

Photo Stories