Skip to main content

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో ఐపీజీడీ కోర్సులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో ఐపీజీడీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఇంటర్నేషనల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జనరల్‌ ఇన్స్‌రెన్స్‌(ఐపీజీడీజీఐ) కోర్సులు
ఇంటర్నేషనల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రిస్క్‌మేనేజ్‌మెంట్‌(ఐపీజీడీఆర్‌ఎం) కోర్సులు
ఇంటర్నేషనల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌(ఐపీజీడీఎల్‌ఐ డిస్టన్స్‌)
అర్హత:
గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌ లేదా మేనేజ్‌మెంట్‌ ఉత్తీర్ణతతో పాటు సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/సీఎస్‌ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iirmworld.org.in

Photo Stories