Skip to main content

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో ఎంబీఏ 2020- 21 ప్రవేశాల నోటిఫికేషన్

భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ)లో ప్రవేశాలకు ఉద్దేశించిన... ఐఐఎఫ్‌టీ ఎంబీఏ(ఐబీ) ఎంట్రెన్స్‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
ప్రవేశ పరీక్ష: ఐఐఎఫ్‌టీ ఎంబీఏ(ఐబీ)-2021-23
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష తేది: జనవరి 24, 2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 20, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://iift.nta.nic.in/webinfo/public/home.aspx

Photo Stories