ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో దూరవిద్య డిప్లొమా కోర్సుల్లో 2021 ప్రవేశాలు
2021–2022 విద్యాసంవత్స రానికి సంబంధించి ముం బైలోని భారత ప్రభుత్వ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ).. దూరవిద్య పద్ధతిలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్యాకేజింగ్‌లో దూరవిద్య డిప్లొమా 26వ బ్యాచ్ 2021–2022
కోర్సు వ్యవధి: 18 నెలలు
అర్హత: ఇంజనీరింగ్/సైన్స్/టెక్నాలజీ/ కామర్స్ అండ్ ఆర్ట్స్ సబ్జెక్టుల నుంచి గ్రాడ్యుయేషన్/డిప్లొమా(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, ఈ–2, రోడ్ నెం.8, ఎంఐడీసీ ఏరియా, అందేరీ ఈస్ట్, ముంబై–400093.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 28, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.iip-in.com