Skip to main content

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (బెంగళూర్)లో పీహెచ్‌డీ ప్రవేశాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (బెంగళూర్)... పీహెచ్‌డీ ప్రవేశాలలకు 2020- 21 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
విభాగాలు:
  • డెసిషన్ సెన్సైస్
  • ఎకనామిక్ అండ్ సోషల్ సెన్సైస్
  • ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
  • ఫినాన్స్ అండ్ అకౌంటింగ్
  • ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్స్
  • మార్కెటింగ్
  • ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్
  • పొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్
  • పబ్లిక్ పాలసీ
  • స్ట్రాటజీ

అర్హత: ఏదైనా సబ్జెక్ట్‌లో పీజీ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 18, 2021.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: www.iimberpsrv.iimb.ernet.in

Photo Stories