Skip to main content

ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో యూజీ, పీజీ అండ్ స‌ర్టిఫికేట్ కోర్సులు

ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో యూజీ, పీజీ అండ్ స‌ర్టిఫికేట్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • యూజీ, పీజీ అండ్ స‌ర్టిఫికేట్ కోర్సులు

అర్హ‌త‌:
  • పీజీ కోర్సుల‌కు 60% మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌
  • యూజీ కోర్సుల‌కు 60% మార్కుల‌తో ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌
  • స‌ర్టిఫికేట్ కోర్సుల‌కు 60% మార్కుల‌తో ఎస్ఎస్‌సీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 15, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.ignou.ac.in

Photo Stories