Skip to main content

ఎయిమ్స్, జోద్‌పూర్‌లో పీహెచ్‌డీ.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌–జులై సెషన్‌–2021లో ప్రవేశాలకు దర ఖాస్తులకు కోరుతోంది.
అర్హత: సంబంధిత ప్రోగ్రామ్‌ను అనుసరించి 55శాతం మార్కులతో ఎంబీబీఎస్, కనీసం 60శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ సర్జరీ, డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌(బయోమెడికల్‌సైన్సెస్‌/లాబొరేటరీ మెడిసిన్‌), ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ అర్హత సాధించాలి.

కోర్సు వ్యవధి: మూడేళ్లు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.aiimsjodhpur.edu.in/

Photo Stories