ఎయిమ్స్ భోపాల్ లో పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సులు
ఎయిమ్స్ భోపాల్ పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు....
పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సులు
అర్హత: ఎండీ ఇన్ మెడిసిన్ /మైక్రోబయోలజీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
వయసు: 45 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు ఫీజు: రూ. 1000
దరఖాస్తులకు చివరితేది: మే 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aiimsbhopal.edu.in/