ఏపీ ఈసెట్–2020
అనంతపురంలోని జవహార్‌లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్/ఫార్మసీ కోర్సులలో రెండో సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఏపీ ఈసెట్–2020
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఫార్మసీ ఉత్తీర్ణత.
పరీక్ష తేది: ఏప్రిల్, 2020
దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 05, 2020
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 02, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://sche.ap.gov.in/ecet