Skip to main content

ఏపీ ఎంసెట్ (బైపీసీ, ఎంపీసీ) 2020-21 ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన వర్సిటీలు; వాటి అనుబంధ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
బైపీసీ విభాగంలో ప్రవేశం కల్పించే కోర్సులు: బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్.
ఎంపీసీ విభాగంలో ప్రవేశం కల్పించే కోర్సులు (రైతుల కోటా): బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 2, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://angrau.ac.in/angrau/

Photo Stories