Skip to main content

ఎన్‌టీఏ, గ్యాట్‌–బీ/బీఈటీ–2021.. దరఖాస్తు వివరాలు ఇలా..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌–బయోటెక్నాలజీ(జీఏటీ బీ)/బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌(బీఈటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
గ్యాట్‌–బీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌/యూనివర్సిటీల్లో.. బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో.. పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే బీఈటీ ద్వారా డీబీటీ జేఆర్‌ఎఫ్‌ స్కీమ్‌ కింద డాక్టోరల్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌లు అందిస్తారు.
అర్హత: బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌/ఇతర బయాలజీ అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్స్‌/బీఈ/బీటెక్, మాస్టర్స్‌(ఎమ్మెస్సీ/ఎంటెక్‌/ఎంవీఎస్సీ/ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఎంటెక్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక వి«ధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష తేది: 14.08.2021

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://dbt.nta.ac.in

Photo Stories