Skip to main content

ఎన్‌టీఏ, ఏఐఏపీజీసెట్‌–2021 ప్రవేశాలు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. ఆల్‌ ఇండియా ఆయుష్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏఐఏపీజీసెట్‌– 2021) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి కోర్సుల్లో ఎండీ/ఎంఎస్‌/పీజీ డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఏఎంఎస్‌/బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. మొత్తం 480 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 120 నిమిషాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 21.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aiapget.nta.ac.in , www.nta.ac.in

Photo Stories