Skip to main content

ఎన్‌టీఏ, ఐకార్‌–2021 ప్రవేశ పరీక్షలు

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐకార్‌)కి చెందిన వివిధ ప్రవేశ పరీక్షలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
పరీక్షల వివరాలు:
ఐకార్‌–ఏఐఈఈఏ(యూజీ):
అర్హత:
ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.08.2021 నాటికి 16ఏళ్లు నిండి ఉండాలి.

ఐకార్‌–ఏఐఈఈఏ(పీజీ):
విభాగాలు: ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్స్, ఎంటమాలజీ అండ్‌ నెమటాలజీ, ఆగ్రోనమీ, సోషల్‌ సైన్సెస్, స్టాటిస్టికల్‌ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/సిల్వీ కల్చర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఏఐసీఈ–జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌(పీహెచ్‌డీ)–2021:
విభాగాలు: క్రాప్‌ సైన్సెస్, హార్టికల్చర్, వెటర్నరీ, యానిమల్‌ సైన్సెస్, ఫిషరీ సైన్స్, అగ్రికల్చర్‌ స్టాటిస్టిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబం«ధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ)ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021

పరీక్ష తేదీలు: ఏఐఈఈఏ(యూజీ)–2021, సెప్టెంబర్‌ 07,08,13 ఏఐఈఈఏ (పీజీ), ఏఐసీఈ (జే ఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌–పీహెచ్‌డీ) 2021 సెప్టెంబర్‌ 17.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://icar.nta.ac.in

Photo Stories