ఎన్‌ఐఎస్ – చెన్నైలో పీహెచ్‌డీ 2021 ప్రవేశాలు
చెన్నైలోని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా(ఎన్‌ఐఎస్).. 2020–21 సంవత్సరానికిగాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 2020–21 కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు వివరాలు: పీహెచ్‌డీ కోర్సులు
అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (సిద్ధా) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి వయసు 32ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ మహిళలకు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
స్టయిపెండ్: మొదటి ఏడాది రూ.50,035, రెండో ఏడాది రూ.51,990 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 15, 2021.
పరీక్ష తేది: ఏప్రిల్ 5, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.nischennai.org