Skip to main content

ఎన్‌ఐఎన్‌–ఎన్‌సీఈటీ 2021..దరఖాస్తు చివరి తేదీ ఇదే

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(నిన్‌).. 2021–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది.


కోర్సుల వివరాలు..
ఎమ్మెస్సీ(అప్లయిడ్‌ న్యూట్రిషన్‌):
కోర్సు వ్యవధి:
రెండేళ్లు; మొత్తం సీట్లు: 22
అర్హత: బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.

ఎమ్మెస్సీ(స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌):
కోర్సు వ్యవధి: రెండేళ్లు;
మొత్తం సీట్లు: 17
అర్హత: బీఎస్సీ(ఫుడ్‌ సైన్స్, క్వాలిటీ కంట్రోల్‌)/బీఎస్సీ(లైఫ్‌ సైన్స్‌)/బీఏఎంఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ఉమ్మడి అర్హత: రెండింటికి కావల్సిన ఉమ్మడి అర్హతలు ఎంబీబీఎస్‌/సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా–నిన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది. దీన్ని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. నెగిటిÐŒ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. ఈ పరీక్షను ఇంగ్లిష్‌ మాధ్యమంలో నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021
పరీక్ష తేది: 18.09.2021

వెబ్‌సైట్‌: https://icmrnin.aptonline.in

Photo Stories