ఎల్‌పీసెట్–2021 నోటిఫికేషన్ విడుదల..దరఖాస్తు చివరి ఇదే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ.. 2021–22 విద్యా సంవత్సరానికి గాను లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్‌పీసెట్) నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష(కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.09.2021
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తేది: 25.09.2021
వెబ్‌సైట్: https://aplpcet.apcfss.in