Skip to main content

డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(డీఐఏటీ)లో ఎమ్మెస్సీ కోర్సులు

డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(డీఐఏటీ) ఎమ్మెస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఎమ్మెస్సీ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులు
అర్హత:
గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఇన్‌ సైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ / న్యూట్రిషియన్‌/ౖ సెన్స్‌/ఇంజనీరింగ్‌/ అగ్రికల్చర్‌/వెటర్న‌ర ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 29, 2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aiimspatna.org/advertisement/sr_cfm_220520.pdf

Photo Stories