Skip to main content

డీవై ప‌టేల్ యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సులు

డీవై ప‌టేల్ యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్ ఆఫ్ ఆప్టోమెట్రీ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
మాస్ట‌ర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సులు
అర్హ‌త‌:
బ‌్యాచిల‌ర్ ఆఫ్ ఆప్టోమెట్రీ ఉత్తీర్ణ‌త‌

బీపీటీ కోర్సులు
అర్హ‌త‌:
బ‌్యాచిల‌ర్ ఆప్ ఫిజియోథెర‌ఫీ ఉత్తీర్ణ‌త‌తోపాటు ఇంట‌ర్న్‌షిప్ చేసిన అనుభ‌వం ఉండాలి

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 10, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://admissions.dpu.edu.in

Photo Stories