డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌లో పీజీ మెడికల్ అండ్ డెంటల్ డిగ్రీ కోర్సులు
డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పీజీ మెడికల్ అండ్ డెంటల్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీజీ మెడికల్ అండ్ డెంటల్ డిగ్రీ / డిప్లొమా కోర్సులు
అర్హత: ఎంబీబీఎస్ /బీడీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 26, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://ntruhs.ap.nic.in or http://ntruhs.ap.nic.in/notification/Admission/PG_MDS_Notification2020.pdf