Skip to main content

డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులు

డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ (నానో టెక్నాలజీ) కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీహెచ్‌డీ ఇన్ (నానో టెక్నాలజీ) కోర్సులు
పీహెచ్‌డీ ఇన్(మెకాట్రోనిక్స్) కోర్సులు
పీహెచ్‌డీ ఇన్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో ఎంటెక్/ఎమ్మెస్సీ/బీటెక్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: జనవరి 23, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://aktu.ac.in/

Photo Stories