డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు
బెంగళూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు
అర్హత: ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
ఎమ్మెస్సీ ఎకనామిక్స్ కోర్సులు
అర్హత: బీఎస్సీ(హానర్స్) ఇన్ ఎకనామిక్స్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 20, 2020
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు రూ. 150/-
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://base.ac.in/