Skip to main content

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ).. 2020-21 విద్యాసంవత్స రానికి వివిధ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
ప్రోగ్రామ్‌ల వివరాలు:

  • యూజీ: బీఏ, బీకామ్, బీఎస్సీ
  • పీజీ: ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐస్సీ, బీఎల్ ఐఎస్సీ
  • పీజీ డిప్లొమా: పీజీడీఎంఎం, పీజీడీబీఎఫ్, పీజీడీఈఎస్, పీజీడీడబ్ల్యూఎంఎంటీ, పీజీడీ హెచ్‌ఆర్, పీజీడీసీహెచ్‌టీ, పీజీడీడబ్ల్యూఎస్.
  • సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు : సీపీఎఫ్‌ఎం, సీపీఎల్‌సీడీ, సీఎన్‌జీవోఎం, సీపీఈసీఈ.

అర్హత: సంబంధిత ప్రోగ్రామ్‌ను అనుసరించి ఇంటర్మీడియెట్/తత్సమాన,బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 24, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.braouonline.in

Photo Stories