బయోటెక్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (బీఐటీపీ) 2020-21
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన బయోటెక్నాలజీ విభాగం..2020-21 విద్యాసంవత్సరానికి గాను డీబీటీ-స్కిల్ విజ్ఞాన్ ద్వారా ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
బయోటెక్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్(బీఐటీపీ) 2020-21
అర్హత: 2018/2019/2020లలో కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంబీఏ బయోటెక్నాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్ ఉత్తీర్ణత, చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 3, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://biotech.co.in/en