బీహార్ లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా ఎల్ఎల్బీ ఎంట్రెన్స్ టెస్ట్ 2020
బీహార్ లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా మూడేళ్ల ఎల్ఎల్బీ డిగ్రీ కోర్సుల కోసం ఎల్ఎల్బీ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
ఎల్‌ఎల్‌బీ ఎంట్రెన్స్ టెస్ట్(బీఐఎల్‌ఏటీ) 2020
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష , బ్యాచిలర్ డిగ్రీ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 20, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.bilpatna.in