బెంగళూరులోని నిమ్‌హాన్స్‌లో పీహెచ్‌డీ, డీఎమ్, పీడీఎఫ్ 2020-21ప్రవేశాలు
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసెన్సైస్ (నిమ్‌హాన్స్).. పీహెచ్‌డీ, డీఎమ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి 2020-21 విద్యాసంవత్సరానికిగాను దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పీహెచ్‌డీ, డీఎమ్, పీడీఎఫ్ కోర్సుల్లో ప్రవేశాలు
అర్హత:సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 20, 2020.
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 6, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://nimhans.ac.in/

- జనరల్/ఓబీసీ/ఫారిన్ నేషనల్స్: రూ. 1500/-
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 1000/-
- పీడబ్యూడీ అభ్యర్ధులకు మినహాయింపు వర్తిస్తుంది
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 20, 2020.
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 6, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://nimhans.ac.in/