బార్క్‌లో డిప్లొమా కోర్సులు..దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
2021 విద్యా సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వానికి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్).. డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: ఏడాది(ఆగస్టు 2021–జూలై 2022).
సీట్ల సంఖ్య: నాన్ స్పాన్సర్డ్–25, స్పాన్సర్డ్–05.
అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా ఫిజిక్స్‌లో ఫుల్‌టైం ఎమ్మెస్సీ ఉత్తీర్ణుల వ్వాలి. ఎమ్మెస్సీ(ఫిజిక్స్)ఫైనల్ పరీక్షలకు హాజరైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2021 నాటికి జనరల్ 26ఏళ్లు, ఓబీసీలకు 29 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 31 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేది: 09.05.2021
ఇంటర్వ్యూ తేది: 10.05.2021
పరీక్ష ఇంటర్వ్యూ వేదిక: అటామిక్ ఎనర్జీ జూనియర్‌కాలేజ్, అణుశక్తి నగర్, ముంబై–400094.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 05.04.2021
వెబ్‌సైట్: https://recruit.barc.gov.in/barcrecruit/