బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో డిప్లొమా కోర్సులు...దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 05.....
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
అర్హత:
ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 600/-
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 05, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.barc.gov.in
- డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సులు
అర్హత:
- డిప్లొమా ఇన్ ఎమ్మెస్సీ ఫిజిక్స్/బీఎస్సీ ఇన్ ఫిజిక్స్/ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఉత్తీర్ణత.
- ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఫైనలియర్ చదువతున్న అభ్యర్థులు కూడా అర్హులే.
ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 600/-
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 05, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.barc.gov.in