Skip to main content

ఆర్‌జీయూకేటీ సెట్-2021 నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ)... 2020 విద్యాసంవత్సరానికి గాను కామన్ ఎంట్రెన్స్ టెస్టుకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్, వివిధ యూనివర్సిటీల్లో 2/3ఏళ్ల డిప్లొమా కోర్సులు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.rgukt.in/

Photo Stories