Skip to main content

ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ ఎంసెట్‌–2020)

ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2020(ఏసీ ఎంసెట్‌–2020) నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఏపీ ఎంసెట్‌–2020
అర్హత:
ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: మార్చి 29, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/eamcet or  https://sche.ap.gov.in/eamcet/PDF/APEAMCET2020_Notification.pdf

Photo Stories