Skip to main content

అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2021 నోటిఫికేషన్‌....దరఖాస్తులకు చివరి తేది జూన్‌ 10...

ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఎంబీఏ, బీబీఏ, బీసీఏ, బీహెచ్‌ఎం, బీఎస్సీ(ఐటీ), బీకాం(ఈ కామ్‌), బీఎస్సీ(బయోటెక్‌) తదితర కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించు అండర్‌గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ కొరకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2021
అర్హత: ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ. 750/

దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 10, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.aima.in  or https://apps.aima.in/UGAT2021  

Photo Stories