అలీఘర్ ముస్లిం యూనివర్సీటీలో ఎంఎస్సీ కోర్సులు
అలీఘర్ ముస్లిం యూనివర్సీటీలో ఎంఎస్సీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఎంఎస్సీ రీమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ అప్లికేషన్ ప్రోగ్రాములు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
వయసు: 27 ఏళ్లు మించి ఉండకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ. 500/
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 29, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.amucontrollerexams.com