అలీఘర్ ముస్లిం యూనిర్సిటీలో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు....దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 30......
అలీఘర్ ముస్లిం యూనిర్సిటీ యూజీ, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాల కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ /మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత/తత్సమాన ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 30, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cdeamu.ac.in/
- యూజీ, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు