Skip to main content

ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో పీజీ అండ్‌ పీహెచ్‌డీ కోర్సులు

ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌(ఏఐఐఎస్‌హెచ్‌), మైసూర్‌.. డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
డిప్లొమా ఇన్‌ హియరింగ్‌ ఎయిడ్‌ అండ్‌ ఇయర్‌ మౌల్డ్‌ టెక్నాలజీ(డీహెచ్‌ఏ అండ్‌ఈటీ)
డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేష¯న్‌(హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌).
డిప్లొమా ఇ¯న్‌ హియరింగ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌(డీహెచ్‌ఎల్‌ఎస్‌).
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పా«థాలజీ(బి.ఏఎస్‌ఎల్‌పీ).
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేష¯న్‌ స్పెషల్‌ ఎడ్యుకేష¯న్‌–హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌(బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌–హెచ్‌ఐ)
పీజీ డిప్లొమా ఇ¯న్‌ ఆగ్మెంటేటివ్‌ అండ్‌ ఆల్ట్రనేటివ్‌ కమ్యూనికేషన్‌ (పీజీడీఏఏసీ).
పీజీ డిప్లొమా ఇన్‌ క్లినికల్‌ లింగ్విస్టిక్స్‌ ఫర్‌ స్పీచ్‌–లాంగ్వేజ్‌ పాథాలజీ(పీజీ డీసీఎల్‌–ఎస్‌ఎల్‌పీ)
పీజీ డిప్లొమా ఇన్‌ ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(పీజీడీఎఫ్‌ఎస్‌ఎస్‌టీ).
పీజీ డిప్లొమా ఇన్‌ న్యూరో–ఆడియోలజీ(పీజీడీఎన్‌ఏ)
ఎమ్మెస్సీ–స్పీచ్‌–లాంగ్వేజ్‌పధాలజీ/ ఆడియాలజీ
ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేష¯న్‌ (హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌)
పీహెచ్‌డీ(స్పీచ్‌–లాంగ్వేజ్‌ పధాలజీ/ఆడియోలజీ/స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌/స్పెషల్‌ఎడ్యుకేషన్‌/ లింగ్విస్టిక్స్‌
పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలోషిప్‌
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 29 ,2020
ప్రవేశ పరీక్ష తేది: మే 16, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aiishmysore.in

Photo Stories