అకాడెమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్‌లో 2020-21 ప్రవేశాలు
ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని అకాడెమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (ఏసీఎస్‌ఐఆర్)... జనవరి 2021, ఆగస్టు 2021 సెషన్లకు వివిధ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రోగ్రాముల వివరాలు: పీహెచ్‌డీ(సెన్సైస్), పీహెచ్‌డీ (ఇంజనీరింగ్), ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఇంజనీరింగ్)(ఎంటెక్+ పీహెచ్‌డీ).
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
2021 జనవరి సెషన్ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 15, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://acsir.res.in/
ప్రోగ్రాముల వివరాలు: పీహెచ్‌డీ(సెన్సైస్), పీహెచ్‌డీ (ఇంజనీరింగ్), ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఇంజనీరింగ్)(ఎంటెక్+ పీహెచ్‌డీ).
- పీహెచ్‌డీ సెన్సైస్:
అర్హత: ప్రోగ్రామును అనుసరించి మాస్టర్స్ డిగ్రీ(సెన్సైస్)/తత్సమాన ఉత్తీర్ణత, వాలిడ్ నేషనల్ లెవెల్ ఫెలోషిప్(సీఎస్‌ఐఆర్, యూజీసీ, డిబీటీ) ఉండాలి.
- పీహెచ్‌డీ ఇంజనీరింగ్:
అర్హత: నాలుగేళ్ల మాస్టర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ)/తత్సమాన ఉత్తీర్ణత, వాలిడ్ నేషనల్ లెవెల్ ఫెలోషిప్ (సీఎస్‌ఐఆర్, యూజీసీ) ఉండాలి.
- ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఎంటెక్+పీహెచ్‌డీ):
అర్హత: నాలుగేళ్ల బీఈ/బీటెక్/బీఎస్/తత్సమాన ఉత్తీర్ణత, వాలిడ్ నేషనల్ లెవెల్ ఫెలోషిప్(సీఎస్‌ఐఆర్ గేట్, నెట్ జేఆర్‌ఎఫ్) ఉండాలి.